బిజినేపల్లి: వినాయక చవితి ఉత్సవాలపై పోలీసుల కీలక ఆదేశాలు
బిజినపల్లిలో గణేష్ మండపాల నిర్వాహకులతో ఎస్సై షంషద్దీన్ సమావేశం నిర్వహించారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని, అనుమతులు తీసుకోవాలని, విద్యుత్ మరియు ట్రాఫిక్ భద్రతా నియమాలు పాటించాలని ఆయన సూచించారు.