గద్వాల్: మల్దకల్ మండలం తాటికుంటలో వీరభద్ర వాటర్ ప్లాంట్ ప్రారంభం
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వీరభద్ర వాటర్ ప్లాంట్ను బీఆర్ఎస్ నాయకులు పద్మ వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సరోజనర్సింహులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.