జగిత్యాల: జగిత్యాల చింతకుంట చెరువు అభివృద్ధికి రూ.3 కోట్ల నిధులు మంజూరు
జగిత్యాల చింతకుంట చెరువు అభివృద్ధికి అమృత్ 2.0 పథకం ద్వారా రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయి. చెరువులోకి మురుగునీరు చేరకుండా కొత్త డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు.