జగిత్యాల: రోడ్లపై చెత్త వేస్తే జరిమానా తప్పదు - మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక
జగిత్యాల 39వ వార్డులో బహిరంగ ప్రదేశంలో చెత్త వేసిన మెడికల్ షాపు యజమానిపై మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్ జరిమానా విధించారు. ప్రజలందరూ చెత్తను మున్సిపల్ ఆటోల్లోనే వేసి, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని కమిషనర్ కోరారు.