రామాయంపేట్: మెదక్: రైతు పేరు మీద 3,850 ఎకరాల ప్రభుత్వ భూమి నమోదు.. కలకలం!
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుజాల్పూరుకు చెందిన లక్ష్మీనారాయణ అనే రైతుకు తెలియకుండానే ఆయన పేరు మీద 3,850 ఎకరాల ప్రభుత్వ భూమి 22A నిషేధిత జాబితాలో నమోదైంది. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో శ్రీనివాస్ తెలిపారు.