శ్రీకాకుళం: కవిటి: ఎల్లమ్మ ఆలయంలో భక్తులు ఇచ్చిన ప్రసాదం స్వీకరించిన నాగుపాము
కవిటి మండలం రాజపురంలోని ఎల్లమ్మ ఆలయంలో నాగుల చవితి వేడుకల్లో అరుదైన ఘటన జరిగింది. ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన నాగుపాము, భక్తులు పెట్టిన పాలు, కోడిగుడ్లు, ప్రసాదాన్ని స్వీకరించింది. దీన్ని చూసి భక్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు.