అనకాపల్లి: దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా నివాసాన్ని సందర్శించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నెల్సన్ మండేలా నివాసాన్ని, లయన్ అండ్ సఫారీ పార్క్‌ను సందర్శించారు. జూల నిర్వహణ, పర్యాటక వసతులపై అధ్యయనం చేశారు.