జగిత్యాల రూరల్: వంజరుపల్లిలో ఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్ఠ: పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ మండలం వంజరుపల్లిలో జరిగిన ఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్య పాల్గొన్నారు. అమ్మవారికి, మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.