శ్రీశైలం: ఆత్మకూరు డిఎస్పి కార్యాలయంలో పనిచేసే హోంగార్డుకు బ్రెయిన్ స్ట్రోక్ హాస్పిటల్ కు తరలింపు
ఆత్మకూరు డిఎస్పీ కార్యాలయంలో పనిచేసే మల్లికార్జునకు హోంగార్డుకు గురువారం మధ్యాహ్నం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అతనిని సహచర సిబ్బంది వెంటనే ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే కర్నూల్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తోటి సిబ్బంది తెలియజేశారు ఆత్మకూరు డిఎస్పి కార్యాలయంలో పనిచేసే మల్లికార్జున విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న గా ఈ సంఘటన చోటుచేసుకుందని సహచర హోంగార్డులు తెలియజేశారు.