నందికోట్కూరు: చదువుపై పెట్టే డబ్బు ఎప్పుడు వృధా కాదు పగిడ్యాల విద్యాశాఖ అధికారి సుభాన్ మురళీమోహన్ రెడ్డి
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం చదువుపై పెట్టే పెట్టుబడి ఎప్పుడు వృధా కాదని పగిడ్యాల ఎంఈఓ సుభాన్, మురళి మోహన్ రెడ్డి అన్నారు పగిడ్యాల ఎంఈఓ ఆఫీసులో ఏపీ సార్వత్రిక విద్యాపీఠంపై ర్యాలీ అవగాహన సదస్సు నిర్వహించారు ఏ విద్యార్హత లేకపోయినా 14 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ పదో తరగతి పరీక్షలు రాసేందుకు అర్హులన్నారు ఆధార్, పుట్టిన తేదీ ధ్రువీకరణ, ఫోటోలు,టీసీతో ఏపీ మోడల్ స్కూల్లో అడ్మిషన్ పొద్దవచ్చని తెలిపారు