గద్వాల్: గద్వాల సెంట్రల్ మెడిసిన్ స్టోర్‌పై డిఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ
గద్వాల సెంట్రల్ మెడిసిన్ స్టోర్‌ను డిఎంహెచ్ఓ డాక్టర్ సంధ్యా కిరణ్మయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, మందుల నిల్వలు మరియు పంపిణీ వివరాలను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.