జగిత్యాల రూరల్: జగిత్యాల: గోపాలరావుపేటలో మట్టి గణపతికి పూజలు చేసిన జడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత సురేష్
జగిత్యాల జిల్లా గోపాలరావుపేటలో శివాంజనేయ స్వామి ఆలయంలో మట్టి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులనే పూజించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.