ఆలూరు: దేవనకొండ ఎన్డీఏ విజేతలను సన్మానించిన టీడీపీ జిల్లా అధ్యక్షురాలు
Alur, Kurnool | Nov 12, 2026 దేవనకొండ మండలంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన నేపథ్యంలో, నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ సాదికా, ఎంపీటీసీ వీరేష్‌ను టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ అభినందించారు. గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఆమె సూచించారు.