గంగాధర: గంగాధరలో 30 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
గంగాధర ఎంపీడీవో కార్యాలయంలో 30 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం పంపిణీ చేశారు. అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.