చోడవరం: రోలుగుంటలో ముమ్మరంగా లార్వా నిర్మూలన మరియు కుష్టు వ్యాధి సర్వే
రోలుగుంట పీహెచ్సీ పరిధిలో ఫ్రైడే-డ్రైడే సందర్భంగా దోమల నివారణ చర్యలు చేపట్టారు. అలాగే కుష్టు నిర్మూలనలో భాగంగా ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహిస్తూ, వ్యాధి లక్షణాలను పరిశీలిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఉచిత వైద్యంపై సమాచారం అందించారు.