వంగూర్: శ్రీశైలం-హైదరాబాద్ హైవేపై రైతుల ధర్నా.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం తండ్ర గేట్ వద్ద రైతుల ఆందోళన. 24 గంటల విద్యుత్ సరఫరా కోరుతూ శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతుల ధర్నా. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.