కాకినాడ రూరల్: కాకినాడ జిల్లాలో 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు: పూర్తి వివరాలు
కాకినాడ జిల్లాలో ఈ నెల 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 8 మండలాల పరిధిలోని 149 గ్రామ పంచాయతీలు మరియు 1,684 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.