మహబూబ్ నగర్ అర్బన్: మహబూబ్నగర్: ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం
మహబూబ్నగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. చైర్మన్ మల్లు నరసింహారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.