ఖానాపూర్: రైతులు దళారులను నమ్మకండి.. నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మండి: ఎమ్మెల్యే బొజ్జు పటేల్
కడెం మండలం చిన్న బెల్లాల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు.