చౌటుప్పల్: చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఆకస్మిక తనిఖీ
యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ రికార్డుల నిర్వహణ, సైబర్ నేరాలపై అవగాహన, ఫిర్యాదుదారుల పట్ల అనుసరించాల్సిన తీరుపై సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.