Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana
No video available

హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా

హనుమకొండ జిల్లా కేంద్రంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా, బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా ముఖ్య అతిథిగా పాల్గొని అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డీసీపీ రవితో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆస్ఐలు, ఇతర సిబ్బంది ఉన్నారు.