భీమదేవరపల్లి: భీమదేవరపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రం, ఇందిరమ్మ ఇల్లు, భూమి పూజ, ఇందిరా మహిళా శక్తి వాహనాన్ని ప్రారంభించిన మంత్రి ప్రభాకర్
హనుమకొండ జిల్లా, భీమదేవరపల్లి మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి ద్వారా 60 శాతం సబ్సిడీతో మొదటిసారి జిల్లాలో సంచార చేపల విక్రయ వాహనాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ ప్రావీణ్య. అనంతరం,IKP కేంద్రం ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిప్రారంభించి,సురుగురి మమతా రాజు చెందిన, ఇందిరమ్మఇళ్లకుభూమిపూజాచేసినఅనంతరం,మండలానికి సంబంధించిన 16 కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్,మాట్లాడుతూ,ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసుకున్నాం,ఇందిరా మహిళా శక్తి ద్వారా చేపల వాహనాన్ని ప్రారంభించుకున్నామని తెలిపారు.