10,కిలోల గంజాయి, 2 కిలోల,హాశ్ ఆయిల్ పట్టివేత,ముగ్గురు వ్యక్తులనుఅరెస్ట్ చేసిన అనుమకొండ పోలీసులు.
Hanumakonda, Warangal Urban | Apr 15, 2025
గంజాయి, హాశ్ ఆయిల్ను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నా ముగ్గురు వ్యక్తులను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద 10...