దర్శి: దొనకొండ మండలంలోని కలవల్లపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు ఇల్లు దగ్ధం
Darsi, Prakasam | Apr 23, 2025 దొనకొండ మండలంలోని కలవల్లపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు ఇల్లు దగ్ధమైన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఓ పూరి గుడిసెలో విద్యుత్ షార్ట్కట్ కారణంగా మంటలు చెల్లరేగగా పక్కనే ఉన్న రేకుల షెడ్డు కు మంటలు వ్యాపించి ఇంటిలో ఉన్న సామాన్ మొత్తం అగ్నికి ఆహుతి అయిపోయింది పక్కనే ఉన్న మోటార్ సైకిల్ సైతం దగ్ధమైపోవడంతో సుమారు 5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లందని సదరు ఇంటి యజమానులు వాపోయారు.