విజయవాడ రూరల్: ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు ఆహ్వానం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును దేవస్థానం అధికారులు ఆహ్వానించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేసి, ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా కోరారు.