మహబూబాబాద్: డిప్యూటీ తహసీల్దార్ సంధ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్
మహబూబాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న డిప్యూటీ తహసీల్దార్ డోలి సంధ్య గారి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పరామర్శించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరారు.