అనంతపురం అర్బన్: బీసీలను వెన్నుపోటు పొడిచిన ఘనత సీఎం చంద్రబాబుకి దక్కుతుందని వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్
Anantapur Urban, Anantapur | Oct 1, 2026
బీసీలను మోసం చేసిన ఘనత సీఎం చంద్రబాబు కే దక్కుతుందని వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ తెలిపారు అనంతపురం నగరంలోని గురువారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయం లో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు