శ్రీశైలం: ఆత్మకూరు DSP రామాంజినాయక్ నుండి నాకు ప్రాణహాని ఉంది: సగినాల సురేష్
ఓ కేసు విషయం పై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టును డిఎస్పి రామాంజి నాయక్ కు ఫార్వర్డ్ చేసిన కు ఫార్వర్డ్ చేసిన సకినాల సురేష్ అనే వ్యక్తిని ఫోన్లో అసభ్య పదాలతో డిఎస్పి దూషించడంతో, ఆ దూషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .అయితే ఆ వీడియో వైరల్ మారడంతో పెద్ద ఎత్తున నెటిజన్లు వీడియోను షేర్ చేస్తూ డిఎస్పి పై వ్యతిరేకతతో కామెంట్లు చేశారు. ఇప్పుడు బాధితుడు సకినాలు సురేష్ వీడియో విడుదల చేస్తూ నాకు డిఎస్పి రామాంజినాయాక్ నుంచి ప్రాణహాని ఉందని మీడియాకు తెలియజేశారు