Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

ములుగు: బోటి లింగాల గ్రామంలో మూలమలుపు వద్ద దిగబడిన లారీ, నిలిచిన రవాణా

Mulug, Mulugu | Jul 6, 2025
ములుగు జిల్లా తాడ్వాయి మండలం బోటి లింగాల గ్రామంలోని ఓ మూలమలుపు వద్ద లోడ్ తో వెళ్తున్న లారీ నేడు ఆదివారం రోజున ఉదయం 8 గంటలకు దిగబడింది. దీంతో ఇల్లందు నుంచి వరంగల్ కు వెళ్లే వాహనాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సంబంధిత అధికారులు స్పందించి పస్రా నుంచి లింగాల మధ్య రహదారిపై సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు వెయ్యాలని గ్రామ ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.