పటాన్చెరు: పటాన్చెరు పట్టణ పారిశ్రామిక వాడలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం
సంగారెడ్డి జిల్లాలో విశాల సంఘటన చోటుచేసుకుంది. పటాన్చెరు పట్టణ పారిశ్రామిక వాడలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రూప కెమికల్స్ అనే పరిశ్రమలో భారీగా ఎగసి పడుతున్న మంటలు.. మూడు ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. కాగా ఈ విషాద సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.