పూతలపట్టు: బంగారుపాళ్యంలో ఏటీఎం మోసం: ఇద్దరిపై కేసు నమోదు
బంగారుపాళ్యం ఏటీఎం వద్ద నగదు తీసిస్తామని చెప్పి ఇద్దరు వ్యక్తులను మోసం చేసిన ఘటనలో, పోలీసులు రెండు చీటింగ్ కేసులు నమోదు చేశారు. సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు, బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.