గజపతినగరం: గంట్యాడ ఎస్సీ కాలనీలో వైభవంగా గణేష్ నిమజ్జన ఊరేగింపు
గంట్యాడ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో వినాయక నిమజ్జన ఊరేగింపు బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. భక్తులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని డప్పు వాయిద్యాలు, మేళతాళాల మధ్య గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.