విజయనగరం: విజయనగరం ఆసుపత్రిలో కార్నియా టెక్నీషియన్లను నియమించాలని కలెక్టర్కు వినతి
విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో కార్నియాల సేకరణకు టెక్నీషియన్లను నియమించాలని మరియు విజయనగరం ఉత్సవాల్లో అవయవదానంపై అవగాహన కోసం స్టాల్ కేటాయించాలని కోరుతూ ఏఐబిఓడిఏ ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.