అదిలాబాద్ అర్బన్: సాత్నాల మండలంలో బీజేపీకి షాక్: కాంగ్రెస్ లో చేరిన మెడిగుడ కార్యకర్తలు
ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం మెడిగుడ గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు మాజీ ఎంపీ సోయం బాపూరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అభివృద్ధి పథకాలను చూసి పార్టీలోకి చేరుతున్నారని ఆయన తెలిపారు.