నల్గొండ: నల్లగొండ: కాజిరామారం గ్రామ రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్టర్ చేయించుకోవాలి
నల్లగొండ మండలం కాజిరామారం గ్రామ పంచాయతీలో ఫార్మర్ రిజిస్టర్ నమోదు కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ ప్రయోజనాల కోసం రైతులందరూ తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని ఏఈఓ దేవేందర్ సూచించారు.