ప్రత్తిపాడు: కాకినాడ త్రిపుర సుందరి కోనేరు దుస్థితి: పట్టించుకోని అధికారులు!
కాకినాడ సూర్యారావు పేటలోని త్రిపుర సుందరి కోనేరు నిర్వాహణ లోపంతో అధ్వానంగా మారింది. కోనేరును ఆధ్యాత్మిక ఉద్యానవనంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గణపతి పీఠం ఉపాసకులు రమణరాజు ఆరోపించారు.