నాగర్ కర్నూల్: హమాలీలకు ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులు కల్పించాలని డిమాండ్
నాగర్ కర్నూల్ జిల్లాలో సివిల్ సప్లై హమాలీల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో డిమాండ్లు. హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరుతూ అక్టోబర్ 25, 26 తేదీల్లో ధర్నాకు పిలుపునిచ్చారు.