పర్వతగిరి: కల్లెడ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు: ఉత్కంఠగా ఓట్ల లెక్కింపు
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, గంటలోపే ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల అధికారి తెలిపారు.