శ్రీకాకుళం: కోటబొమ్మాళిలో వైకాపాకు షాక్: టీడీపీలోకి 60 మంది నాయకులు, కార్యకర్తలు
కోటబొమ్మాళి మండలం చవితిపేటలో 60 మంది వైకాపా నాయకులు, కార్యకర్తలు మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామని, త్వరలో గ్రామాన్ని సందర్శిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.