వనపర్తి: వనపర్తిలో విషాదం: చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
వనపర్తి మండలం హమ్యాతాండలో సురేష్ అనే వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని వనపర్తి ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.