మెదక్: జిల్లాలో 30 రోజుల పాటు 30 సెక్షన్ అమలు - ఎస్పీ కీలక ప్రకటన
Medak, Medak | Sep 30, 2026 అక్టోబర్ 1 నుంచి 31 వరకు జిల్లాలో 30, 30(ఎ) సెక్షన్లు అమల్లో ఉంటాయని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు నిర్వహించరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.