జగిత్యాల: హస్నాబాద్ వద్ద హాకా రైతు సేవా కేంద్రం ప్రారంభం
జగిత్యాల హస్నాబాద్ వద్ద హాకా రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. రైతులకు తక్కువ ధరకే ఎరువులు, విత్తనాలు అందించడమే లక్ష్యమని, రేపు చల్గల్ లో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.