వాజేడు: వాజేడు మండలంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ గ్రామ కమిటీల ఏకగ్రీవ ఎన్నిక
Wazeedu, Mulugu | Sep 29, 2026 వాజేడు మండలం చండ్రుపట్ల, లక్ష్మీపురం గ్రామాల్లో కాంగ్రెస్ ఎస్సీ సెల్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోట నరేంద్ర తేజ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో 52 మంది సభ్యులను ఎంపిక చేశారు. లక్ష్మీపురం అధ్యక్షుడిగా గుగ్గిళ్ళ భూషణం, చండ్రుపట్ల అధ్యక్షుడిగా చీడుముల వెంకటి ఎన్నికయ్యారు.