మేడ్చల్: ఉప్పల్ శిల్పారామంలో స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో: అలరించిన కూచిపూడి ప్రదర్శనలు
ఉప్పల్ మినీ శిల్పారామంలో కేంద్ర ప్రభుత్వ టెక్స్టైల్స్ శాఖ ఆధ్వర్యంలో స్టేట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్యన్ ఆర్ట్స్ అకాడమీ కళాకారులు కూచిపూడి నృత్య ప్రదర్శనతో సందర్శకులను మెప్పించారు.