నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ డా. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గారు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. వివిధ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.