జన్నారం: అక్టోబర్ 1 నుంచి జన్నారం కవ్వాల్ టైగర్ జోన్లో జంగిల్ సఫారీ పునఃప్రారంభం
మంచిర్యాల జిల్లా జన్నారం కవ్వాల్ టైగర్ జోన్లో మూడు నెలలుగా నిలిపివేసిన జంగిల్ సఫారీ సేవలను అక్టోబర్ 1 నుంచి పునఃప్రారంభించనున్నట్లు ఎఫ్డీవో రామ్మోహన్ తెలిపారు. పర్యాటకులు అడవి అందాలను చూసేందుకు సఫారీ వాహనాలను వినియోగించుకోవాలని సూచించారు.