కోడుమూరు: కోడుమూరు ఎంపీటీసీ నామినేషన్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
కోడుమూరు ఎంపీపీ కార్యాలయంలో జరుగుతున్న ఎంపీటీసీ నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరగాలని అధికారులను ఆదేశించారు.