నల్గొండ: నల్లగొండలో లింకు రోడ్డు నిర్మాణంపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నిరసన
నల్లగొండ సాగర్ రోడ్డు నుంచి వెంకటరమణ కాలనీ వరకు రోడ్డు నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. అనుమతులు వచ్చినప్పటికీ పనులు చేపట్టకపోవడంపై ఆయన స్థానికులతో కలిసి నిరసన తెలిపారు.