జగిత్యాల: హౌసింగ్ బోర్డు పార్కుల అభివృద్ధికి నిధులు మంజూరు
జగిత్యాల హౌసింగ్ బోర్డులో పార్కుల అభివృద్ధికి జిల్లా కలెక్టర్ నిధులు మంజూరు చేశారు. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మరియు మున్సిపల్ చైర్ పర్సన్ వాణి శ్రీనివాస్ కలెక్టర్‌ను కలిసి, పార్కుల ఏర్పాటుతో పాటు డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారు.