రాజమండ్రి సిటీ: రానున్నది వైసిపి ప్రభుత్వం రోజులే : రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ రామ్
రానున్నది వైసిపి ప్రభుత్వం రోజులేనని రాజమండ్రి మాజీ ఎంపీ రాజమండ్రి సిటీ అధ్యక్షుడు మార్గానే భరత్ రామ్ పేర్కొన్నారు శనివారం రాజమండ్రి మార్గాలు ఎస్టేట్ వైసిపి సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైసిపి సిటీ నియోజకవర్గ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.